కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు

20th July 2017

కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు ఆగష్టు 20న జరుగును . సభ్యత్వం పొందుటకు చివరి తేదీ 31 జులై , కావున సభ్యత్వం కావాల్సిన వారు మరియు పూర్తి వివరములు కొరకు కరీంనగర్ పట్టణ పద్మశాలి భవన్ , కరీంనగర్ లో గల కార్యాలయంలో సంప్రదించగలరు అనిపద్మశాలి యువజన సంఘం అధ్యక్షులైన దూడం శ్రీనివాస్ తెలియజేసారు.

Back to News